UMDANAGAR RAILWAY STATION

ఉందనగర్ రైల్వే స్టేషన్ :


కథ : పుందనగర్ రైల్వే స్టేషన్ శంషాబాద్ లో నీ బస్టాండ్ నుండి 1KM దూరం లో గలదు ఈ స్టేషన్ నుండి కథ ప్రారంభం అవుతుంది ….?

కథ లోకి వెళితే హీరో ..హీరోయిన్... విలన్ తో కథ కొనసాగుతుంది  కథ చుసుకున్నటైతే …..


          
UMDANAGAR RAILWAY STATION LOVE STORY,stories,Moral story,Storys,telugu stories,telugu novels,moral stories telugu,stories in telugu with moral,with moral,short,written,stories near me,stories books,telugu  Stories,story,

...U.M.D.A.N.A.G.A.R_ఉం.ద.న.గ.ర్_उ.दा.नग.र


UMDANAGAR RAILWAY STATION LOVE STORY


కథ లో కి వెళ్తే….


హీరో..పవన్ తేజ   హీరోయిన్ .తేజస్వి.విలన్_రతేజా

ఇంట్రడక్షన్ _స్టేషన్ కి వెళ్ళే దారి లు మూడు  ….ఆ దారులు lake way_bustandway_chowrasta way (market way)


….cut cheste..

Tags _of_points _ hero_villain both are brothers _వాళ్ళ ఇద్దరికీ పడదు _రెండు చిన్న కారణాల వల్ల వారు విడిపోయారు _ఆ కారణాలు మనకు అవసరం లేదు సో …

NEXT POINT …..

హీరో విలన్ ఇద్దరూ బ్రొదర్స్ కదా వారు ఇద్దరు ఉమదనగర్ రైల్వేస్టేషన్ నుండి సక్కగా నడుచుకుంటూ పోతే వల్ల ఇల్లు వస్తుంది ….

హీరో చదువు కుంటడు కబ్బటి కాలేజి కి వెళ్లి స్టేషన్ మీదగా ఇంటికి వెళ్తుంటారు 


VILLAIN చుసుకున్నటై తే విలైన్ ఎలా వుంటాడో మనకు తెలుసు వాడు ఎప్పుడు చిల్లర పనులు చేసుకుంటూ UMDANAGAR స్టేషన్ లో నే వుంటాడు 


హీరోయిన్ చూసుకున్నటైతే హీరోయిన్ హీరో చదివే కాలేజి లో నే చదువుకుంటూ వుంటుందీ .హీరో హీరోయిన్ సబ్జెక్ట్ లేదా గ్రూప్స్ వేరు 

అయితే హీరోయిన్ ను హీరో ప్రేమిస్తాడు హ విషయం హీరోయిన్కు తెలియదు అయితే రోజు హీరోయిన్ వెబ్బడి తిరుగుతుంటాడు


3గురు 3 తొవ్వ ల కెళ్ళి ఎంట్రీ ఇస్తారు ….

లెఫ్ట్ సైడ్ లో వున్న lake నుండి villain .right side ounna చౌరస్తా లేదా జంక్షన్ నుండి హీరో.. సిదా సక్కగా వున్న బస్టాండ్ తొవ్వా కెళ్ళి హీరోయిన్ ఎంట్రీ 

UMDANAGAR RAILWAY STATION _లవ్ స్టొరీ

కథ షురూ …: విల్ల ముగ్గురు ఎంట్రీ తోని టైటిల్ నమ్ ఉందనగర్ UMDANAGAR अंडरनगर టైటిల్ పడుతుంది 


ఇలాగే రోజు  రా తేజ _విలన్ తేజస్వి హీరోయిన్ మన హీరో పవన్ తేజ రోజు వారి పనులు చేసుకుంటారు 

…..అది పవన్ తేజ .. కాలేజి లో చేరి 2సం|| ఐపొంది అంట్టే హీరో 2nd year అయిపోయి ఫైనల్ ఇయర్ లో అడుగు పెడుతున్న సమయం ..అలాగే రతెజా 4సం|| అయిన సబ్జెక్ట్స్ అన్నీ ఫెయిల్ అయ్యి

ఉందా నగర్ స్టేషన్ లో తిరుగుతూ వున్న సమయం 

అలాగే sorry story log అవ్తుంది …

అలాగే తేజస్వి కాలేజి లో అప్పుడే తన 1year లొ జియాన్ అవ్తుంది ….


ఇగా కాలేజి స్టార్ట్ అయ్యి 3నేలలు అయిపోతుంది ఒకరోజు Tejaswi మన హీరో పవన్ తేజ కల్ల పడ్డది ఎప్పుడంటే ఆ రోజు freshers day ప్రోగ్రాం clg లో జరుగుతుంది ఆ రోజు హీరోయిన్ మంచి గా సారి కట్టుకొని కాలేజి ప్రోగ్రాం లో గ్రూప్ కాతకళి డాన్స్ చేస్తుంది గంతే ఈగ హీరో పవన్ తేజా ఆ రోజు తేజస్వి నీ చూసి ఆచార్య పోతాడు ఆ రోజు ఏమిద్దంటే ఆ రోజే హీరోయిన్ తిని లవ్ ఎట్ ఫస్ట్ సైట్ 

లవ్ ల పడుతాడు  ఈగ ఆ రోజు నుండి మన పవన్ తేజా హీరిలేక్క సారీ హీరోనే కదా తేజస్వి వెంబడి పడుతాడు follow అయ్యితడు….


Igga గదే పనిలా హీరోయిన్ తేజస్వి కూడా హీరో పవన్ తేజా నూ చూస్తూ వుంటుంది గదే పనిగా కాలేజి ల ఇద్దరు రోజు మాట్లాడుకుంటూ లోక్కని మరిచి పోయి పర్కులల్ల ,సినిమా థియేటర్ లా ,షాపింగ్ మాల్స్ లా పొంట్టా తిరుగుతూ రోడ్ల మీద చిట్టీ నా బుల్ బుల్ చిట్టీ సాంగ్ కు duet పాడు కుంటా లాంగ్ డ్రైవ్ వెళ్తారు అయ్యో ఇది మన స్టోరీ కథ బుల్ బుల్ చిట్టీ సాంగ్ కాదు కొత్త సాంగ్ వేసుకుంటూ వేళ్ళు తారు…(సాంగ్ పేరు వచ్చేసి )

నువ్వు లేనిది నేను లేను . నేను లేనిది నువ్వు లేవ్వు) సాంగ్ పడుకుంటా వెళ్తారు..


अयंदनगर लवे स्टेशन लव स्टोरी

ఒకరోజు అల వెళ్తుండగా . ...పవన్ తేజ .తేజస్వి ఇద్దరు విలన్ రా తేజా కు కనిపిస్తారు……


స్టోరీ ల ట్విస్ట్ ఎంటంట్టే గాదె తేజస్వి రోజు కాలేజి నుండి ఇంటికి వెళ్ళే క్రమంలో ఉందా నగర్ స్టేషను 

తొవ్వలకెళ్ళి ఇంటికి వెళుతుంది …

 .. ఎలాగో మన రా తేజా  కి ఎలాగో చదువు అసంటియి ఏమి లేవు కబ్బాటి గా మన స్టేషన్ లనే వుంటాడు ఎప్పటికీ గా సమయంలో గా రోజు క్లాష్ బాక్ ల ఫెస్టివల్ డే నాడు తేజస్వి సారీ కట్టుకొని స్టేషన్ నుండి ఇంటికి పోతుంది గప్పుడే విలన్ రా తేజ తేజస్వి నీ చిసి ప్రేమల పడి పోతాడు అన్న విలన్ కాబట్టి గది ప్రేమ న మరి ఎంధి అన్నది మీకు అర్థం అయ్యే వుంటుందీ …



ఇగా రా తేజా గూడ తేజస్వి నీ ప్రేమలో దించే పనిలో పడుతాడు గట్లనే రోజు తేజస్వి ఇంటికి పోయె టైమ్ ల ప్లాట్ ఫామ్ వద్దకు రోజు వెళ్తాడు ... అప్పుడు ఒకరోజు తేజస్వి రా తేజా ను నాన్ను ఎందుకు ఫాలో అవుతున్న వు అని అడుగు తుంది 

అప్పుడు రా తేజ చాలా గంభీరం గా నేను నిన్ను లవ్ చేస్తున్న అన్నీ చెపుతాడు  తేజస్వి సారీ నాకు ప్రేమంటే ఇష్టం వుండదు అని చెప్పి వెళ్లిపోతుంది …

రా తేజా కు కోపం వచ్చి తేజస్వి నీ ఎలాగైనా లవ్ లా దింపాలని రోజు ఫ్లాట్ ఫాం వద్దకు వెళ్లి  తేజస్వి కి I love you అని చెప్తూనే వుంటాడు .. 


అదే టైమ్ లో ఎవరో అతను ఎవలో తెలియదు వానికి కథకి సంబంధం వుండదు కని అత్తడు ..

మరి గాయన ఎం చేస్తా దంట్టే  రైల్ దిగినంక తేజస్వి నీ చూసి అయిన కూడా ఆమెకు I love you చెప్తాడు

ఈగ గాంతే ఇగ  రా తేజా విలన్ కు కోపంవచ్చి  అత్తని కొట్టి కొట్టి తిరిగి వచ్చిన ట్రైన్ లోనే అత్తని రిటర్న్ పంపిస్తాడు …


ఇప్పుడు రా తేజా దైర్యం చూసి తేజస్వి రా తేజా కు కూడా ఐ లవ్ యూ అని చెప్పి వెళ్లి పోతుంది 


అంతే  యిగా రా తేజ ప్రపంచాన్నీ గెలిచి నట్టు ఫీల్ అవుతాడు


ఇక్కడనే I.N.T.E.R.MITION…. అవ్తుంది


ఇంటర్వెల్ తరువాత తేజస్వి రా తేజా కు I LOVE YOU చెప్తది కదా ఇప్పుడు ఇగ 2ND సాంగ్ చెప్పేసావ్ ఏ.. ఐ లవ్ యు చెప్పే సావే సాంగ్ వస్తోంది 

మళ్లీ సారీ ఇ ఇది మన స్టోరీ కదా (I love you cheppave you love me anesave )song వస్తుంది…..


గిట్లనే రోజు కాలేజి కడా పవన్ తేజా తొనీ కాలేజి అయ్యి పోయినంక్క రా తేజా తో నీ తిరుగుతూ వుంటుందీ 


అయితే ఒక రోజు హీరోయిన్ వుదయం రా తేజా ను కలిసి కాలేజి కు వెళ్తుంది  అప్పుడు పవన్ తేజ ...తేజస్వి వున్ను రా తేజా కలిసి తిరగడాన్ని చూస్తాడు అది చూసి కాలేజి కు కోపంగా తేజస్వి నీ ఎందుకు ఇలా చేశావ్ అని ప్రసించదనికి వెళ్తాడు…


కాలేజి కి వెళ్లి న  తరువాత పవన్ తేజ ..తేజస్వి నీ అడుగుతాడు  ..అదే క్రమం లొ రా తేజా తన ఫ్రెండ్ ను కలవడానికి కాలేజి మీద నుండి వెళతాడు 

అప్పుడు వెళ్తుంటే ...తేజస్వి నీ ఔన్ను  పవన్ తేజా ను రా తేజ  చూస్తాడు… 

   

...చూసి కోపంతో తిరిగి స్టేషన్ వద్దనే వుంటాడు ఎప్పుడు స్టేషన్ లో నే వుండ్డే తేజా ఆ రోజు ఇంటికి వెళ్లి తన తమ్ముడితో గొడవ పడతాడు …


అప్పుడు వాళ్ళు ఇద్దరు ఆ అమ్మాయి నాది అంటే నాది అని  కొట్టుకుంటారు…


అప్పుడు రా తేజా అతని తమ్ముడికి ఇంతక ముందు ఇలాంటి తప్పే చేసి నన్ను ఇంటికి రాకుండా చేశావ్ …

ఇప్పుడు నేను అగే ప్రసక్తి లేదు తేజస్వి నాది ...తేజస్వి నీ వదిలేయి అని స్వీట్ వార్నింగ్ ఇస్తాడు..


అది  చూసి పవన్ తేజ ఆలోచన లో పడతాడు.  తను ఎందుకు ఇలా చేసింది . ఇలాంటివి కాదు. వాడే చేసి ఉంటాడు అని సరే ఒకసారి అడిగి చూద్దాం అని మరుసటి దినం కాలేజి లో అడుగుదాము అని మరుసటి రోజు ఉదయం తిరిగి కాలేజీకి వెళ్తాడు అదే రోజు కాలేజ్ కి వెళ్ళిన తేజస్వి తో వాగ్వాదం సాధిస్తాడు... అదే సమయంలో ఆమెకు కోపం వచ్చి అప్పుడే ఊరి నుంచి వచ్చిన తన సోదరుని తో 

పవన్ తేజ ను చితక బడిస్తుంది….


తిరిగి పవన్ తేజ నేను మోసపోయాను అని తన సోదరుడు కూడా మోస పోయాడని పవన్ తేజా తిరిగి  తనా సోదరుడితో అంటాడు ….

 అది విన్న రా తేజా మళ్లీ కొత్త ప్లాన్ వేస్తునవని నాకు కని పిస్తే చంపేస్తా ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పి అక్కడ నుండి వెళ్లి పోతాడు . .


అప్పుడు తిరిగి తేజస్వి స్టేషన్ నుండి ఇంటికి వెళుతుంది అప్పుడు తేజస్వి వల్ల అన్నయ్య దేవేందర్ తేజస్వి కి తన మిత్రుడు అయిన నవీన్ ను పెళ్లి చేసుకో మని అడుగు తడు …

దానికి తేజస్వి సరే అని ఒప్పుకుంటుంది అది విన్న పవన్ తేజా చేసేది ఏమీ లేక అదే ఉందా నగర్ రైల్వే స్టేషన్ వద్ద ట్రైన్ కి ఎదురుగా  వెళ్లి చచ్చి పోదాం అనీ ట్రైన్ వచ్చే లైన్ లోనే వుంటాడు …


ఎప్పుడు రా తేజ స్టేషన్ వద్దనే వుంటాడు కదా అటు వైపు వెళ్తూ తన సోదరుడిని చూసి కోపాన్ని అంతా మరిచిపోయి ప్రమాదం నుంచి తప్పిస్తాడు ..

తరువాత ఎందుకు ఇలా చేస్తున్నావ్ అని అడిగితే అప్పుడు పవన్ తేజ రా తేజతో తో తేజస్వి కి పెళ్లి ఫిక్స్ అయ్యిందని తన తన సోదరుని మిత్రుడైన నవీన్ తో తన పెళ్లి జరుగుతుందని చెప్తాడు ….

అప్పుడు అది విన్న రాతేజ  కోపంతో తో కాలేజి నుండి తన పెళ్లి పత్రికలను పంచి వస్తున్న తనను స్టేషన్ వద్దకు వచ్చిన తరువాత పవన్ తేజ రా తేజ ఇద్దరు కలిసి తేజస్వి నీ కొడతారు….


ఈ విదంగా గ కథ ముగుస్తుంది……

రతెజ_పవన్ తేజ ఒకటై తారు.  …

తేజస్విని ఇద్దరూ వదిలేస్తారు…..

తేజస్వి తన సోదరుడు తెచ్చిన పెళ్లి చేసుకొని రోజు వాడితో కాలం గడుపుతోంది ….



సోదరులిద్దరూ ఒక్కటై …. పవన్ తేజ తన STUDY కంప్లీట్ చేస్తాడు ...తరువాత ఇద్దరు 

సోదరులు పారా PARAA.అనే హోటల్ ప్రారంభించి హ్యాపీ గా వుంటారు ….

ఇక వీరి జీవితం లో ప్రేమ లేదు… కని ఇద్దరు 4 సం|| తరువాత పెళ్లి చేసుకొని తమ బర్యలనే ప్రేమిస్తారు..

తేజస్వి తన పెళ్లి అయిన 4సం|| తరువాత తన భర్త చనిపోత డు తేజస్వి తిరిగి ఉందా నగర్ చేరుకొని తిరిగి తను చదువుకున్న కాలేజి లో వర్క్ చేస్తుంది…..



Written by ...RAVI TEJA...