SRI RAJA RAJESWARA TEMPLE
వేములవాడ దేవాలయాన్ని చానుక్యులా కాలం లో నిర్మించబడినది చరిత్రక ఆధారాలు వున్నాయి..
ఈదేవలయం కరీంనగర్ జిల్లా నుండి 33 kM దూరం లో వుంటుంది అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి 10 Km హైద్రాబాద్ నుండి 150 KM దూరం లో ఈ దేవాలయం వుంటుందీ..
News Desk : TEJA TEJA
12-04-2021 ,8:55 Pm
… శ్రీ రాజ రాజేశ్వర దేవస్థానం వేములవాడ ,కరీంనగర్ జిల్లాలో కలదు ..ఈ దేవాలయ నికి దక్షణ కాశీగా పేరు గాంచింది.
ఈ పుణ్య్షేత్రామ్ లో మహాశివరాత్రి నడు సుమారు 300000, భక్తులు దేవస్థానం కి వచ్చి శ్రీ రాజ రాజేశ్వర స్వామి నీ దార్చించు కుంటారు..
దేవస్థానం లో శివుడు రాజేశ్వర స్వామిగా పార్వతి దేవి రాజేశ్వరి మతగ భక్తులకు దర్శనం ఇస్తారు..
ఈ దేవస్థానం లో శివుడు భక్తులు కోరిన కోర్కెలు తీరుస్తాడు ….
చారిత్రక ఆధారాలు. :
పురాణాల ప్రకారం అర్జునుడి ముని మనువడు అయిన నరేంద్రుడు ఒక ఒరుషి ను వధిస్తాడు..
దిన్నివల్ల కలిగే బ్రహ్మ హత్య పతకని పోగ్గోటు కోడానికి నరేంద్రుడు అనేక పుణ్య క్షేత్రము లు తిరుగుతూ వేములవాడకు వచ్చాడు..
ఇక్కడి ధర్మగుండంలో లో స్నానం చేస్తుంటే శివలింగం దొరికింది …
ఇక నరేంద్రుడు దానిని ఒడ్డున ప్రతిష్టించి పూజలు చేశాడట ఐతే అప్పుడు వెంటనే ఈశ్వరుడు ప్రత్యక్షం అయ్యి బ్రహ్మ హత్య పతకం నుండి విముక్తి ప్రసాదించాడు…
ఆ నరేంద్రుడు ప్రతిష్టించిన శివలింగము ఏ ఇప్పుడు మానకు గర్భ గుడిలో దర్శనం అవుతుంది
గర్భగుడి చుట్టూ దేవాలయాన్ని విస్తరించారు దేవాలయానికి యెడమ వైపు శ్రీ లక్ష్మి సహితా సిద్ధి వినాయకుడు ,కుడి వైపు రాజ రాజేశ్వరీ మత కనిపిస్తారు…
వేములవాడ ను పూర్వం లెంబల గ్రామం గా పిలిచేవారు అదే కల క్రమేణా వేములవాడ గా మారింది..
SRI RAJA RAJESWARA TEMPLE VEMULAVADA
దేవాలయం లో సంప్రదాయం :
ఇక్కడ దేవాలయం లో కొడే మొక్కు సంప్రదాయం కలదు ..
ఇక్కడ భక్తులు లేగ దుడే లను పట్టుకొని దేవాలయం చుట్టూ తిరుగుతూ అక్కడ స్తంభానికి కట్టి వెళతారు..
వేములవాడ దేవాలయం హరి హర శేత్రం ఇక్కడ శివరాత్రి ఉత్సవాలతో పాటు శ్రీ రాముల వారి కళ్యాణ మహోత్సవం తో పాటు పద్మనమా స్వామి కి ప్రత్యేక పూజలు జరుుతుంటాయి .
శ్రీ రాజ రాజేశ్వర స్వామి దేవాలయం వేములవాడ
దేవాలయం :
దేవాలయానికి ఉత్తరనా దర్మగుండ వుంది ఇక్కడ కోనేరు లో భక్తులు పుణ్య స్ననాలు లు చేస్తారు
ధర్మ గుండం ను అను కొని కళ్యాణ కట్ట వుంటుందీ ఇక్కడ భక్తులు తమ తల నీలాలు సమ్మర్పించు కుంటారు
రెండు సంవచ్చరాలకు ఒకసారి మేడారం లో సమ్మక సారలమ్మ లా జాతర జరుగుతుంది
భక్తులు అటు వెళ్ళే ముందు ముందుగా ఇక్కడ స్వామి వారిని ద్శించుకున్న తరువాత అక్కడకు వెళతారు .
ఈ రాజ రాజేశ్వర స్వామి ఆలయం లో మరొక ప్రత్యేకత వుంది అది ఎంటి అంటే..
ఆలయం లోపల గర్భగుడికి యెడమ వైపు
ఒక మసీద్ వుంటుందీ ..మతం ఏదైనా దైవం ఒక్కటే అన్న ప్రతీకగా మనకు ఇక్కడ కనిపిస్తుంది..
ఇక్కడి మసీద్ కు 400 సం|| రాల చరిత్ర కలదు….
శ్రీ భీమేశ్వర స్వామి టెంపుల్ వేములవాడ
రాజ రాజేశ్వర స్వామి ఆలయానికి వెనుక వైపు పురాతన భీమేశ్వర ఆలయం వుంటుందీ..
అలాగే ఈ భీమేశ్వర ఆలయం తో పాటు ఇక్కడ మరో చెప్పుకో దగ్గ ఆలయం వుంది
అదే బద్ధి పోచమ్మ ఆలయం ఈశ్వరుణ్ణి దర్శించు కున్న తరువాత భక్తులు పోచమ్మ అల్లయన్ని దర్చించు కొని వేణుతిరుగుతారు…
శివరాత్రి కి వేములవాడ శెత్రం భక్తులతో అత్యంత వైభవంగా వుంటుందీ లక్ష లాధి మంది భక్తులు స్వామి వారిని దర్శించి కోడానికి వస్తుంటారు..
కాశీ ,చిదంబరం ,శ్రిషేలైం ,కేదారేశ్వర లో సంచరించిన తరువాత శివుడు ఇక్కడకు వస్తాడని పురాణ కదనము వుంది..
శ్రీ రాజ రాజేశ్వర రుడును దర్శించు కోడానికి ఇక్కడి కి అనేక మతాల వారు వస్తుంటారు , శైపులు ,జైనులు ,వైష్ణవులు అందరూ స్వామి వారిని దర్శించుకుంటారు...
Tags :
temples in telangana,
NEXT.. . ....