ఇక పై వారం రోజుల లో 4 రోజులే డ్యూటీ …!
ఇంతకీ ఇది నిజమేనా…!
కేందరప్రభుత్వం కొన్ని లేబర్ రూల్స్ మర్చనుంది
దీనిలో భాగంగా ఇప్పటవరకూ వారం లో 6 రోజులకు 8 గంటల పాటు పనిచేయాలి
ఈ విధానం కేంద్ర ప్రభుత్వం మార్చనుంది ఇప్పుడు వారం లో 4 రోజులే పని దిన్నని 3 రోజులు హలీ డేస్ గా చేయనుందా రోజు
12 గంటలు పని చేయవలసి పుంటుందా నిజమెంత….
NEWS DESK - telugu alerts
సమయం . 9:00 AM ,25 MAR 2021
HYDERABAD.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం కార్మిక రుల్స్ ను మార్చే పని లో వున్న సంగతి తెలిసిందే.. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ఈ విషయం పై స్పష్టత ను ఇచ్చింది
కేంద్ర ప్రభుత్వం కార్మిక నియమాలు సవరించినుంది ఇందులో
బాగం గా వారం రోజులు 4 రోజుల పనిదినలని ప్రతిపాదించే యోచన లేదని కేంద్ర ప్రభుత్వం నికి సమందించిన పుద్యోగుల నిబందాలను మార్చే విషయాలు వేతన సంఘం చూసు కుంటుందనీ కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వారీర్ తెలిపారు
నాలుగో వేతన సిఫార్సు అదరంగా వారంలో 5 రోజులు పని దినాలు రోజు 8.5 పనిగంటలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.
ఇక మీదట కేంద్ర ప్రభుత్వ సంస్థ లా వుద్యోగలకు వారం లో 5d దినములు పనిదినులు మరియు
2d రోజులు సెలువు దినములు గ కనునాయి…
Corona updates :
కరోనా వైరస్ (covid 19 ) మళ్లీ విజృం బిస్తుంది నిన్న ఒక్కరోజే ఇండియా లో 46,951 కొత్త కోసులు వచ్చాయి ఇది ఇలా ఉంటే 199 మంది కొత్త కోవిడ్ మరణాలు నమోదయ్యాయి
కరోనా వైరస్ తన వరియింట్స్ ను మార్చుకుంటుంది
మొత్తం ప్రపంచం లో 7000 కోవీడ్ వరియాంట్స్ వున్నాయి .
ఇందులో మన భారత్ లో నే అన్నీ దేశాల్లో వున్న వరియాంట్ అన్నీ మన దేశం లోనే వున్నాయి
ఇంచు మించు మన దేశం లో 7000 కొవిడ్ వేరియంట్ పూణ్ణయి..
ఎక్కువగా బయటకు వెళ్లకండి జాగ్రత్తగా వుండండి
ఏదైనా అర్జెంట్ పని అయితే నే బయటకు వెళ్ళండి
బయటకు వెళ్ళేముందు తప్పకుండా మీటర్ దూరంలో నడవండి మరియు సనిటైజ్ ర్,మాస్క్ ధరించండి..
కొత్త వరియాంట్స్ కరోనా వైరస్ :
కొత్తరకం కరోనా వైరస్ తన తీరును మార్చుకుంటుంది
వైరస్ ..తన వారియింట్ స్టెన్ మరియు ముటేషన్ ను
మార్చుకుంటుంది మరీ ఈ కొత్త రకం కరోనా వైరస్ ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా కంట్రోల్ చేస్తాయో చూడాలి
కరోనా వైరస్ కేసస్ ఇన్ ఇండియా
INDIA -46,951
TELANGANA-431 కొత్త కేసులు నమోదయ్యాయి
ఇది ఇలా ఉంటే కవిడ్ మిడిల్ ఏజ్ డ్ 45 సంవత్సరాల వయస్సు గల వారిలో నే వైరస్ ఎక్కువగా వస్తుంది .
మొత్తం కేస్ లలో 45% కేసులు యువత ద్వారానే వస్తున్నాయి
Let me single Kutty story short story