Let me single Kutty story

  • LET ME SINGLE KUTTY STORY •


News Desk _ Teja Ra


Valantence day special • 


A  T R U E  S T O R Y  B A S E D ON  R E A L  S T O R Y_


Let me single Kutty story

 

అది ఆ రోజులలో ఇంచు మించు రెండు సంవత్సరాలు క్రితం తేజ మరియు నందు ఇద్దరు. మిత్రులు వుండే వారు వారు వారి చదువులు పూర్తి చేసుకొని వారి వుద్యోగం కోసం వారు అదిలబాద్ నుండి హైదరాబాద్ పట్టణానికి వచ్చారు 

వచ్చిన తరువాత వారు తమ పుద్యోగాలను వెతికే పనిలో పడ్డారు 

ఈ క్రమం లొ వారికి కరీంనగర్ నుండి విరిలగే వుద్యోగం సాధన కోసం వచ్చిన శ్యామ్ పరిచయం అయ్యారు 

తరువాత  వీరు ముగ్గురు కలిసి వుద్యోగం నీ వెతికే ప్రయత్నం చేస్తున్నారు


ఇలా వెతికినా తరువాత వారికి RELIACE JIO లో TECHNICIAN ఉద్యోగం వచ్చింది

వీరు ముగ్గురు కలిసి ఒకే కంపెనీ లో వుద్యోగం చేస్తున్నారు 

Let me single Kutty story

ఈ క్రమం లొ వీరు కంపెనీ దగ్గర లో నీ మియాపూర్ లో రూమ్ తీసుకున్నారు 

దీనికి ముందు వీరు ఒక వరం రోజుల పాటు నందు ఫ్రెండ్ రూం లో ( చందా నగర్ ) లో ఉన్నారు , 


Telugu stories,telugu story books pdf,telugu novels online,telugu stories,short story,funny stories telugu,telugu kathalu,Telugu books,shorts stories,



ఇక్కడ తేజా కంపెనీ నుండి పని ముగించుకొని తిరిగి రూం కు వస్తున్నాడు రూం కొంత దూరం లో కేఫ్ వద్దా సిగరెట్*తాగుతూ అటు చూస్తున్నాడు 


పక్కనే దారిలో ఒక అమ్మాయి వెళ్తుంది వెంటనే తన సిగరెట్ ను కింద పరేసి అమ్మాయి వెంట వెళ్తున్నాడు

 

ఆ అమ్మాయి నీ ఫోలో అవుతూ వెళ్తూ నాడు

హ అమ్మాయి తేజా ను చూసింది ఇతను తిరిగి ఆ అమ్మాయి నీ చూసాడు తరువాత వెంటనే ఆ అమ్మాయి తో మాట్లాడే ప్రయత్నం చేశాడు అప్పుడు అకస్మాత్తుగా అప్పుడే కూరగాయలు తేస్తిన వల్ల అమ్మ అక్కడికి వస్తుంది  వల్ల అమ్మని చూసిన ఆ అమ్మాయి వెంటనే బయం తో తొందరగా ఇంటికి వెల్ల సాగింది 

తేజ ఆ అమ్మాయి వెంట వెళ్తున్నాడు ఆ అమ్మాయి తేజ ను చూసుకుంటా వెళ్తుంది తేజ ఆ అమ్మాయి ను అగు అని అన్నాడు 


అది విన్న అమ్మాయి నెమ్మదిగా వెల్ల సాగింది 

అలా నడుస్తూ వెళుతున్నారు ఆ అమ్మాయి ఇల్లు వచ్చింది ఈ విదంగా ఆ అమ్మాయి ఇల్లు తేజ కు వల్ల ఇల్లు చూపించింది 

Let me single Kutty story

మరుసటి దినం వారి పనులను ముగించుకొని తిరిగి రూమ్ కు వస్తున్నారు

తేజ తన మిత్రులను రూం కు పంపించి తాను ఆ అమ్మాయి ని చూడడానికి వెళ్ళాడు 

అంత నూతన ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్లిన ఆ అమ్మాయి తిరిగి ఇంటికి వస్తుంది

అటు వైపు వచ్చిన తేజ అ ఆ అమ్మాయితో తో మాట్లాడదాం అనుకున్నాడు మళ్లీ అదే విధంగా గా అప్పుడే కూరగాయలు తీసుకొస్తున్న వాళ్ళ అమ్మ గారు వచ్చార మళ్లీ ఆ అమ్మాయి భయంతో తిరిగి తన ఇంటికి వెళ్ళింది


మళ్లీ మూడోరోజు తేజ తిరిగి కంపెనీకి ఒకరోజు సెలవు పెట్టి అమ్మ అమ్మాయి తో మాట్లాడడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అమ్మాయి అతని చూసి బయటికి వచ్చింది

మాట్లాడాలని ఉంది వాళ్ళమ్మతో ఫ్రెండ్ ను కలిసి వస్తానని బయటకు వచ్చింది అంతలో తన సోదరి తనను ఇంట్లోకి రమ్మని పిలిచింది 

ఆ అమ్మాయి తరువాత ఇంటికి వెళ్ళింది 

Let me single kutty story

మరుసటి దినం వీరు ముగ్గురు కంపెనీ లో చేరి నెల అయ్యింది వీరికి శాలరీ పడింది 

వీరు పార్టీ చేసుకుందాం అనుకున్నారు అయితే అప్పుడు తేజ తనకు రేపు ఎగ్జామ్ వుంది అని తను ఎగ్జామ్ రాసి వచ్చాక తాగుదామని తన మిత్రులు శ్యామ్, నందు లతో అన్నాడు ,

ఎగ్జామ్ కంప్లీట్ చేసు కున్న తరువాత తిరిగి హైద్రాబాద్ కు వచ్చాడు 

వచ్చిన తరువాత ఆ అమ్మాయి వద్దకు వెళ్ళి PURPOSE చేద్దాం అనుకున్నాడు ,

ఇంతలో తమ మిత్రులిద్దరూ పార్టీ చేసుకొని ఇంటికి వచ్చే క్రమం లొ అనుకోకుండా ప్రమాదం జరిగింది ఇంతలో తన మిత్ర లను హాస్పటల్ లో చేర్పించి తిరిగి ఆ అమ్మాయి నీ కలవడానికి వెళ్ళాడు ఆ అమ్మాయి రాలేదు 



తరువాత ఏ ఏమైంది ….COMING SOON


SEE ONCE : WWW.TELUGUALERTS.ONLINE


THANKYOU



www.telugualerts.online